ఆ బ్రాండ్ కు ప్రచారకర్త గా ఎన్టీఆర్
ఇప్పటికే మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్ కొన్ని బ్రాండ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ ఒక బ్రాండ్ ప్రచార కర్త గా సైన్ చేసిన్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. దీనితో టాలీవుడ్ లో కూడా పోటీ మొదలయిందని చెప్పాలి. ప్రస్తుతం సెలెక్ట్ అనే మొబైల్ సంస్థకు ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్నారు.