కాజల్ అగర్వాల్ న్యూ లుక్
సాక్ష్యం సినిమా తరువాత బెల్లంకొండ సురేష్ తనయుడు మరో సినిమా ఒప్పుకున్నారు. అట్లాగే తేజ కూడా ఎన్టీఆర్ బయో పిక్ నుంచి తప్పుకొన్న తరువాత మొదలయిన సినిమా ఇది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వస్తున్నా మూవీ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. తాజా గా ఈ చిత్రానికి సంబంధించి కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.