అరవింద సమేత వర్కింగ్ స్టిల్స్
ఎన్టీఆర్ హీరోగా హాసిని అండ్ హారిక క్రియేషన్స్ బ్యానర్ మీద చిన బాబు నిర్మాతగా త్రివిక్రమ్ డైరెక్షన్ వస్తున్నా అరవింద సమేత వర్కింగ్ స్టిల్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ వర్కింగ్ స్టిల్ చూస్తుంటే ఈ సినిమా షూటింగ్ ఎంత సరదాగా జరిగిందో అని ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 2 నిమిషాల సీన్ లీక్ అవ్వడంతో చిత్ర యూనిట్ ఆందోళన పడుతున్న సమయంలో ఈ సినిమా స్టిల్స్ మరింత ఆసక్తి రేకిస్తున్నాయి.